భగవద్గీతను ఇంగ్లీష్, ఉర్ధూ భాషలోకి తర్జుమ చేసిన బోధన్ పట్టణానికి చెందిన హిబా ఫాతిమా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని సోమవారం తన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. భగవద్గీతలో మొత్తం 18 అధ్యాయాలలోని 700 శ్లోకాలను తర్జుమా చేసినట్లు హిబ ఫాతిమ స్పీకర్ కు తెలియ చేసింది.