మాజీ సర్పంచ్ కుటుంబానికి మాజీ మంత్రి పరామర్శ

55பார்த்தது
మాజీ సర్పంచ్ కుటుంబానికి మాజీ మంత్రి పరామర్శ
ఎండపల్లి మండల ఉండెడ గ్రామ తాజా మాజీ సర్పంచ్, బీఆర్ఎస్ పార్టీ నేత సుదగోని లావణ్య శ్రీనివాస్ మామ సుదగోని రాజయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా మంగళవారం మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్. ఆయన వెంట బీఆర్ఎస్ పార్టీ ఎండపల్లి మండల అధ్యక్షుడు సింహాచలం జగన్, రాజారాంపల్లి తాజా మాజీ ఎంపిటిసి గాజుల మల్లేశం తదితరులు ఉన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி