ఎండపల్లి: కార్తీకమాసంలో వచ్చే పౌర్ణమి అత్యంత విశిష్టమైన శుభ దినాన్ని పురస్కరించుకుని శుక్రవారం ప్రతి ఇళ్లు, వాకిళ్ళు, పూజ గదులు, తులసి చెట్టుకు పూజలు, దీపారాధనలతో సందడిగా మారింది. ఉదయ మహిళలు నిద్రలేచి భక్త ప్రవృత్తులతో ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసి పూజా క్రతువుల కార్యక్రమాల్ని నిర్వహించారు. శైవ, వైష్ణవ ఆలయాలు భక్త జనాలతో కిటకిటలాడుతూ కార్తీక పౌర్ణమి క్షోభతో కలకలలాడుతున్నాయి.