కులం తప్పు చెబితే క్రిమినల్ చర్యలే!

59பார்த்தது
కులం తప్పు చెబితే క్రిమినల్ చర్యలే!
కుల గణనను తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. కుల గణన చేస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నవంబర్ 6 నుంచి సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే చేయనుంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేశారు. అధికారులు స‌ర్వేకు వచ్చినప్పుడు కులంతో పాటు త‌దిత‌ర ప్ర‌శ్న‌లు అడ‌గ‌నున్నారు. ఇందులో కులం తప్పుగా చెబితే.. క్రిమినల్ చర్యలు ఉంటాయని బీసీ కమిషన్ ఛైర్మన్ జి.నిరంజన్ మ‌రోసారి హెచ్చరించారు.

தொடர்புடைய செய்தி