మూసీ సమస్యలపై పాదయాత్రకు నేను సిద్ధం: హరీశ్

75பார்த்தது
సీఎం రేవంత్ చిల్లర మాటలు మాట్లాడుతున్నాడని BRS నేత హరీశ్ రావు మండిపడ్డారు. మెదక్ జిల్లా నర్సాపూర్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. 'సీఎం మాటలకు ఏ సర్టిఫికెట్ ఇవ్వాలి. మంత్రి కోమటిరెడ్డి కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలు అప్రజాస్వామికం. రాష్ట్రంలో పాలనను గాలికి వదిలేసి మంత్రులు, CM గాలి మోటార్లలో తిరుగుతున్నారు. మూసీ దురవస్థకు కారణం కాంగ్రెస్, టీడీపీ పాలనే. మూసీ కంప కంటే రేవంత్ నోటికంప ఎక్కువ. 'మూసీ' సమస్యలపై పాదయాత్రకు నేను సిద్ధం' అని సవాల్ విసిరారు.

தொடர்புடைய செய்தி