ఉప్పల్ పరిధి నాగోల్ లోని సహభావన టౌన్షిప్ లో దుర్గామాత ఊరేగింపు అత్యంత ఘనంగా మేళాలతో నిర్వహించారు. అనంతరం కలశం వేలంపాట నిర్వహించారు. అందులో గెలుపొందిన వారికి స్థానికులు, ఉత్సవ కమిటీ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమములో మునిందర్, ముకేశ్, రాజు, గోపి, సి 7 శ్రీనివాస్, వెంకట్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.