చర్లపల్లి: ఈసీఐఎల్ బస్ స్టాండ్ లో మహిళా ప్రయాణికుల వద్ద గురువారం భిక్షాటన చేస్తున్న ఆటో ఐకాస నాయకులు. ఈ సందర్భంగా బీపీటీఎంఎం రాష్ట్ర ఉపాధ్యక్షులు యం. డి హబీబ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఉచిత బస్సు ప్రయాణం విషయంలో పునరాలోచన చేయాలని, కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ప్రవేశ పెట్టిన ఓల, ఓబర్, ర్యాపిడ్ బైకులను నిషేధించాలని డిమాండ్ చేశారు.