శేరిలింగంపల్లి: ట్రాఫిక్ ఉన్నత అధికారులు హెచ్చరిక
వాహనాలపై అనధికారిక స్టిక్కర్లు అతికించుకోవడం ఇకపై తీవ్ర పరిణామాలకు దారితీయవచ్చు. ఆన్ గవర్నమెంట్ డ్యూటీ, ఎమ్మెల్యే, లేదా ఇతర అధికారిక హోదా సూచించే స్టిక్కర్లను అనధికారికంగా వాడే వారిపై ట్రాఫిక్ పోలీసులు శిక్షలు విధించనున్నారని స్పష్టం చేశారు. శనివారం హైదరాబాద్లో సంతోష్ నగర్ వద్ద ట్రాఫిక్ పోలీసులు ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న కారును తనిఖీ చేశారు.