హైదరాబాద్‌: అమ్మ భాష తర్వాతే ఇంగ్లీష్ భాష: మాజీ ఉపరాష్ట్రపతి

57பார்த்தது
హైదరాబాద్‌: అమ్మ భాష తర్వాతే ఇంగ్లీష్ భాష: మాజీ ఉపరాష్ట్రపతి
హైదరాబాద్‌లోని శిల్ప‌రామంలో ఏర్పాటు చేసిన లోక్‌ మంథన్ కార్యక్రమాన్ని గురువారం ఆయ‌న జ్యోతి ప్ర‌జ్వ‌ల‌న చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కుటుంబ వ్యవస్థను పటిష్టంగా ఉంచుకోవాలని సూచించారు. పెద్దలను గౌరవించేలా పిల్లలను తయారు చేయాలన్నారు. అమ్మ భాషకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని, అమ్మ భాష తర్వాతే ఇంగ్లీష్ భాష అని సూచించారు. లోక్ మంథన్ కార్యక్రమంలో ప్రత్యేక ప్రదర్శనను ప్రారంభించటం సంతోషంగా ఉందన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி