హైదరాబాద్: రెస్టారెంట్లను తనిఖీ చేసిన మేయర్

52பார்த்தது
హైదరాబాద్: రెస్టారెంట్లను తనిఖీ చేసిన మేయర్
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలు రెస్టారెంట్లను మేయర్ గద్వాల్ విజయలక్ష్మి బుధవారం తనిఖీ చేశారు. మొఘల్ రెస్టారెంట్, డైన్హీల్ మండి రెస్టారెంట్లలో చికెన్ అపరిశుభ్రంగా ఉన్నట్లు తెలిపారు. పాడైపోయిన మాంసాన్ని, ఫ్రిడ్జ్ లలో నిల్వ చేసినట్లు గుర్తించాం అన్నారు. హోటల్ నిర్వహణ తీరుపై మేయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫుడ్ శాంపిల్స్ తీసుకొని ల్యాబ్ కు పంపాలంటూ అధికారులకు ఆదేశాలిచ్చారు.

தொடர்புடைய செய்தி