సికింద్రాబాద్: రైలు కింద పడి ఆత్మహత్య

63பார்த்தது
సికింద్రాబాద్: రైలు కింద పడి ఆత్మహత్య
మతిస్థిమితం లేక వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన గుండ్లపొచం పల్లి రైల్వే స్టేషన్ సమీపంలో చోటు చేసుకుంది. సికింద్రాబాద్ రైల్వే హెడ్ కానిస్టేబుల్ పండరి తెలిపిన వివరాల ప్రకారం. గుండ్లపొచంపల్లి కండ్లకోయల ప్రాంతానికి చెందిన ఆర్. శ్రీనివాస్ (18) మేస్త్రి పనిచే స్తుంటాడు. కొంత కాలంగా మతిస్థిమితం సరిగా లేదు. దీంతో జీవితంపై విరక్తి చెందిన ఎదురుగా ప్యాసింజర్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.

தொடர்புடைய செய்தி