సికింద్రాబాద్: అధికారులతో డిప్యూటీ మేయర్ సమీక్ష

68பார்த்தது
జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ విభాగం అధికారులతో డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. సికింద్రాబాద్ నియోజకవర్గ పరిధిలో పలుచోట్ల రోడ్ల మరమ్మత్తులు చేయాలని, అవసరం ఉన్న చోట నూతనంగా సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించాలని ఆదేశించారు. అలాగే డ్రైనేజీ సమస్యలు లేకుండా చూడాలని తెలిపారు. ప్రతి డివిజన్లో కార్పొరేటర్లతో కలిసి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி