సికింద్రాబాద్: జీహెచ్ఎంసీ నార్త్ జోనల్ కమిషనర్తో కార్పొరేటర్ భేటీ

81பார்த்தது
సికింద్రాబాద్: జీహెచ్ఎంసీ నార్త్ జోనల్ కమిషనర్తో కార్పొరేటర్ భేటీ
జిహెచ్ఎంసి నార్త్ జోనల్ కమిషనర్ రవిను సోమవారం స్థానిక మోండా మార్కెట్ కార్పొరేటర్ కొంతం దీపిక నరేశ్ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం డివిజన్లో ఉన్న పలు అభివృద్ధి పనులపై చర్చించారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ సీనియర్ నాయకులు, యువకులు, మహిళలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி