సికింద్రాబాద్: గాంధీ ఆసుపత్రి ఎదుట ఆందోళన

80பார்த்தது
సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో 300 మంది నర్సులు విధులు నిర్వహిస్తున్నారు. వీరికి సికింద్రాబాద్ బోయగూడలో హాస్టల్ ఉండగా. గత 3 నెలల నుంచి హాస్టల్ భవనంలో డ్రైనేజీ దుర్వాసన వస్తుండడంతో ఇబ్బందులు పడుతున్నారు. 20 రోజుల క్రితం ఇదే విషయమై సూపరింటెండెంట్తో పాటు అధికారులకు విన్నవించినా సమస్య పరిష్కారం కాకపోవడంతో విద్యార్థినులు గాంధీ ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி