సికింద్రాబాద్: శ్రీశైల మల్లికార్జున జ్యోతిర్లింగ దర్శనం

75பார்த்தது
సికింద్రాబాద్: శ్రీశైల మల్లికార్జున జ్యోతిర్లింగ దర్శనం
శివ జయంతి ఉత్సవ సందర్భంగా సికింద్రాబాద్లోని బ్రహ్మకుమారిస్ ఓంశాంతి భవన్లో శ్రీశైల మల్లికార్జున జ్యోతిర్లింగ దర్శనం నిర్వహించారు. ఈ కార్య క్రమంలో ముఖ్య అతిథిగా స్థానిక మోండా మార్కెట్ డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపిక నరేష్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్ధప్రసాదాలు స్వీకరించారు. ఆమె మాట్లాడుతూ. 22న ప్రారంభమైన ఈ కార్యక్రమం 26 వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி