కంటోన్మెంట్ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం: జె. రామకృష్ణ

66பார்த்தது
కంటోన్మెంట్ అభివృద్ధి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతోనే సాధ్యమని కంటోన్మెంట్ నామినేటెడ్ సభ్యుడు జె. రామకృష్ణ శుక్రవారం తెలిపారు. ఈ మేరకు కంటోన్మెంట్ బోర్డులోని ఆయన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. కంటోన్మెంట్ లో గత పాలకులుగా కాకుండా, తాము భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి పనులు చేపడుతున్నామని వెల్లడించారు.

தொடர்புடைய செய்தி