సూరారం: మల్లారెడ్డి హాస్పిటల్ బౌన్సర్స్ విలేకరులపై దాడి
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం మల్లారెడ్డి ఆసుపత్రిలో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. నిర్లక్ష్యపు వైద్యంతో యువతి ప్రాణాలు కోల్పోయిందని బందువులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో శనివారం కవరేజీకీ వచ్చిన మీడియా ప్రతినిధులపై దాడి చేశారు. మల్లారెడ్డి ఆసుపత్రిలో గల బౌన్సర్లతో కవరేజీ కి వచ్చిన ఆర్ టీవీ న్యూస్ స్టాఫర్, కెమెరామెన్, లోకల్ రిపోర్టర్ పై విచక్షణ రైతంగా దాడి చేశారు.