కుత్బుల్లాపూర్ నియోజక వర్గం జీడిమెట్ల పియస్ పరిదిలోని చింతల్ లో గల హ్యాపీ చిల్డ్రన్స్ హస్పిటల్ ని జిల్లా వైద్య అధికారులు శనివారం సీజ్ చేశారు. హస్పిటల్ ఇన్ప్రాస్ట్రక్షర్, మెయింటేనెన్స్ సరిగ్గాలేని కారణంగా సీజ్ చేసినట్టు అధికారులు తెలిపారు. హాస్పిటల్ కి ఉండాల్సిన కనీస అవసరాలు లేని కారణంగా సీజ్ చేయడం జరిగింది.