హౌస్ లిస్టింగ్ పూర్తి చేసుకుని నేటి నుంచి ఇంటింటి సర్వే ప్రారంభమవుతున్న నేపథ్యంలో నాంపల్లి కలెక్టర్లు, ఎన్యుమారెటర్లతో విస్తృతంగా మాట్లాడాలని డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క సూచించారు. శనివారం సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేపై ఉన్నతాధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో అయన మాట్లాడారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఎక్కువ సార్లు సర్వేలో భాగస్వాములు అయ్యేలా చూడాలని అధికారులను కోరారు.