ముషీరాబాద్: కమ్యూనిటీ హాల్ కు శంకుస్థాపన చేసిన కేంద్రమంత్రి

76பார்த்தது
కవాడిగూడ డివిజన్ లోయర్ ట్యాంక్ బండ్, ధోబీఘాట్ లో కమ్యూనిటీ హల్ నిర్మాణ పనులకు స్థానిక కార్పొరేటర్ తో కలిసి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆదివారం శంకుస్థాపన చేశారు. సికింద్రబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పార్టీలకు అతీతంగా అభివృద్ది పనులు చేపడుతున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు. అభివృద్ది పనులను త్వరగా పూర్తీ చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు కిషన్ రెడ్డి సూచించారు.

தொடர்புடைய செய்தி