బోడుప్పల్ మున్సిపాలిటీలో భారీ వర్షం

82பார்த்தது
మేడ్చల్ నియోజకవర్గం బోడుప్పల్ మున్సిపల్ పరిధిలో సోమవారం ఉదయం నుండి భారీ వర్షం కురుస్తుంది. రహదారులన్నీ జలమయ మయ్యాయి. ఆకాశం పూర్తిగా మేఘంతో నిండుకొని ఉన్నది.

தொடர்புடைய செய்தி