తెలంగాణ బంద్ కు తీన్మార్ మల్లన్న మద్దతు

69பார்த்தது
తెలంగాణ రాష్ట్రంలో ఒలా, ఉబర్, ర్యాపిడో కార్పొరేట్ సంస్థలు దోపిడీ చేస్తున్నాయని క్యాబ్ డ్రైవర్లు మండిపడ్డారు. ఈ విషయమై ఆగష్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం రోజు తలపెట్టిన తెలంగాణ బంద్ కు తన టీమ్ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తెలిపారు. బుధవారం బొడుప్పల్ లోని తీన్మార్ మల్లన్న ఆఫీసులో ఆయనను ఓలా, ఉబర్, ర్యాపిడో క్యాబ్ డ్రైవర్లు కలిసి మద్దతు ఇవ్వాలని కోరారు.

தொடர்புடைய செய்தி