మల్కాజ్ గిరి: బాక్స్ డ్రైవ్ పనులను పరిశీలించిన కార్పొరేటర్

83பார்த்தது
మల్కాజ్ గిరి కార్పొరేటర్ శ్రావణ్ డివిజన్ పరిధిలోని రాజీవ్ గాంధీ నగర్లో దాదాపు రూ. 2 కోట్ల వ్యయంతో చేపట్టిన బాక్స్ డ్రైవ్ పనులను అధికారులతో కలిసి బుధవారం పరిశీలించారు. బాక్స్ డ్రైవ్ పనులు కొంత వరకు పూర్తి అయిన కూడా రోడ్డు పనులు చేపట్టకపోవడం వల్ల కార్పొరేటర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే పనులు పూర్తీ అయిన చోట జేపీబీతో చదును చేసి రోడ్డు వేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.

தொடர்புடைய செய்தி