శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం రాజగోపురం ప్రతిష్ఠాపన...

69பார்த்தது
ఓల్డ్ అల్వాల్ లో శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం రాజగోపురం ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్ గిరి ఎంపీ ఈటెల రాజేందర్, చినజీయర్ స్వామి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. చినజీయర్ చేతుల మీదుగా ప్రతిష్ఠాపన జరగడం సంతోషంగా ఉందని ఈటెల అన్నారు. భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిఒక్కరూ కాపాడుకోవాలని ఈటెల రాజేందర్ పిలుపునిచ్చారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி