ఈ ప్రభుత్వం రజాకార్ల రాజ్యంలాగే ఉంది: హరీష్ రావు

73பார்த்தது
హైదరాబాద్ లో 144 సెక్షన్ విధించడంపై మాజీమంత్రి హరీష్ రావు మండిపడ్డారు. పండుగలు, పెళ్లిళ్ల సీజన్ లో ఎవరైనా 144 సెక్షన్ పెడతారా? పెళ్లిళ్లకు ఎవరు పోవద్దా? షాపింగ్ కు వెళ్లి దుస్తులు కొనుక్కోవద్దా? బంగారం షాపులకు వెళ్లి బంగారం కొనుక్కోవద్దా? క్రాకర్స్ కొనుక్కోవద్ధా? ఎక్కడ నలుగురు ఐదుగురు గుమిగూడకూడదా? ఇదేమి రాజ్యం, రజాకార్ల రాజ్యంలాగే ఉంది ఇది అని హరీష్ రావు సోమవారం బీఆర్ఎస్ భవన్ లో పైర్ అయ్యారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி