ఖైరతాబాద్ గణపతిని దర్శించుకున్న హరీష్ రావు

82பார்த்தது
ఖైరతాబాద్ గణపతిని దర్శించుకున్న హరీష్ రావు
వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఖైరతాబాద్ లోని సప్తముఖ మహ శక్తి గణపతిని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవ కమిటీ సభ్యులు హరీష్ రావును ఘనంగా సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని మహ గణపతిని కోరుకున్నట్లు హరీష్ రావు తెలిపారు.

தொடர்புடைய செய்தி