సర్పంచ్ ఎన్నికలపై సీఎం రేవంత్ కీలక ప్రకటన

50பார்த்தது
సర్పంచ్ ఎన్నికలపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
తెలంగాణలో స్థానిక సంస్థల ఎప్పుడు జరుగుతాయనే చర్చకు తెర దింపారు సీఎం రేవంత్ రెడ్డి. ఎన్నికల్లో చెప్పినట్టుగా కులగణన, ఎస్సీ వర్గీకరణ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ ఇస్తామని సీఎం ఇటీవల ప్రకటన చేశారు. ఇందుకోసం ఏకసభ్య న్యాయ కమిషన్ పేరుతో కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ 60 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. మరో 2 నెలల్లో తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி