కార్వాన్ లో సమగ్ర కుటుంబ సర్వే

57பார்த்தது
కార్వాన్ లో సమగ్ర కుటుంబ సర్వే
కార్వాన్ డివిజన్ లోని కనకదుర్గ కాలనీలో కులగణన సర్వేను ( సమగ్ర కుటుంబ సర్వే ) గురువారం చేపట్టారు. ప్రజల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. సంభందిత అధికారులతో కలిసి కాంగ్రెస్ పార్టీ కార్వాన్ డివిజన్ అద్యక్షుడు జగన్ గౌడ్, ఆదర్శ్ మౌర్య పాల్గొన్నారు. ఈ సర్వేకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని జగన్ గౌడ్ తెలిపారు.

தொடர்புடைய செய்தி