జూబ్లీహిల్స్: క్రెడిట్ కార్డ్ నుంచి డబ్బులు మాయం

55பார்த்தது
జూబ్లీహిల్స్: క్రెడిట్ కార్డ్ నుంచి డబ్బులు మాయం
క్రెడిట్ కార్డ్ నుంచి డబ్బులు మాయమైన ఘటన మధురానగర్ పీస్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. కార్మికనగర్ వాసి అనిత ప్రైవేట్ ఉద్యోగి. ఈనెల 8న తన వద్ద ఉన్న ఓ క్రెడిట్ కార్డును వినియోగించి రూ.9 వేల వస్తువులు కొనుగోలు చేశారు. అయితే ఈనెల 10, 11 తేదీల్లో ఐదు విడతలుగా కార్డు నుంచి రూ.58,460 నగదు బదిలీ అయినట్లు ఆమె ఫోనుకి మెసేజ్లు వచ్చాయి. బాధితురాలు పీస్ లో ఫిర్యాదు చేసింది.

தொடர்புடைய செய்தி