భాగ్యనగరంలో భారీ వర్షం

68பார்த்தது
హైదరాబాదు నగరం గోషామాయిల్, కోటి , కింగ్ కోటి, ముషీరాబాద్ తదితర ప్రాంతాలలో బుధవారం మధ్యాహ్నం నుండి ఎడతెరిపి లేకుండా అకాల భారీ వర్షం కురుస్తున్నట్లు స్థానిక ప్రజలు పేర్కొన్నారు. అకాల భారీ వర్షం కారణంగా రోడ్లన్నీ జలమయం అవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయినట్లు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు పేర్కొన్నారు. సంబంధిత ఉన్నత అధికారులు వెంటనే చెరువు తీసుకొని తగు జాగ్రత్త చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி