ఎన్నికలు సమీపించడంతో మంత్రి
కేటీఆర్ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. నిన్న రాత్రి హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని షాదాబ్ రెస్టారెంట్‌కు వెళ్లారు. అక్కడ కస్టమర్లతో మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలు, మేనిఫెస్టోను వివరించారు. మంత్రితో ఫొటోలు తీసుకునేందుకు ప్రజలు పోటీ పడ్డారు.