చాంద్రాయణగుట్ట: రక్షాపురం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణం

54பார்த்தது
చాంద్రాయణగుట్ట: రక్షాపురం కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణం
ఉప్పుగూడ పరిధిలోని రక్షాపురం కాలనీలో బుధవారం శ్రీ చైతన్య స్కూల్ రోడ్డులో జిహెచ్ఎంసి వారు పాత కాంక్రీటు రోడ్డును జేసిబిలతో తవ్వేసి, డ్రైనేజీ మరమ్మతులు చేసి, దాదాపు వంద మీటర్ ల మేర, కొత్తగా సీసీ రోడ్డుని వేశారు. గుంతల రోడ్డుతో తాము ఇబ్బంది పడే వారమని, ఇప్పుడు కాస్త ఉపశమనం లభించిందని వాహనదారులు సంతోషం వ్యక్తం చేశారు.

தொடர்புடைய செய்தி