నేటి తరం పిల్లలు ఎంత ముందున్నారో? (Video Viral)

55பார்த்தது
నేడు ప్రపంచవ్యాప్తంగా చిన్నారులు అనేక మంది కంప్యూటర్ ప్రోగ్రామింగ్‌పై పట్టు సాధిస్తున్నారు. ఈ ట్రెండ్‌కు భారత్‌ కూడా అతీతం కాదనేలా ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ముగ్గురు పిల్లలు ఓ అప్లికేషన్ కోడ్ గురించి వీడియో కాన్ఫరెన్స్‌లో చర్చించారు. వృత్తినిపుణుల రేంజ్‌లో వారి సంవాదం సాగింది. ఒకరేమో ఆ ప్రోగ్రామ్ చాలా ప్రాథమిక స్థాయిలో ఉందని కామెంట్ చేస్తే మరొకరేమో ప్రోగ్రామ్ యూఐ, బటన్స్, రంగులు నచ్చాయని కామెంట్ చేశాడు.

தொடர்புடைய செய்தி