ఎనుముల కాదు, ఎగవేతల రేవంత్ రెడ్డి. బిడ్డా రేవంత్ రెడ్డి. నువ్వు నా మీద ఎన్ని కేసులు పెట్టినా నువ్విచ్చిన హామీలు అమలు చేసేదాకా నిన్ను వదిలి పెట్టేదే లేదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. మంగళవారం వనపర్తి జిల్లాలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన రైతాంగ ప్రజా నిరసన సభలో హరీష్ రావు మాట్లాడుతూ. ఆసరా పింఛన్లను రూ. 4000 చేయలేదని, రెండు నెలలు ఎగ్గొట్టినరాని విమర్శించారు,