బుధవారం రాజకీయ పార్టీలతో సమావేశం: జిల్లా కలెక్టర్

56பார்த்தது
బుధవారం రాజకీయ పార్టీలతో సమావేశం: జిల్లా కలెక్టర్
గ్రామ పంచాయతి 2వ సాధారణ ఎన్నికలు, గ్రామ పందాయ ఓటర్ల జాబితా తయారు చేసి ప్రచురించుట రాజకీయ పార్టీ ప్రతినిదులతో ఈనెల 18వ తేదీ బుధవారము రోజున నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతీనిధులతో సమావేశం ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు తప్పనిసరిగా హాజరు కావాలని ప్రకటనలో కలెక్టర్ కోరారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி