కల్వకుర్తి: రైతులు ధాన్యాన్ని ఆరబెట్టి తేవాలి

62பார்த்தது
కల్వకుర్తి: రైతులు ధాన్యాన్ని ఆరబెట్టి తేవాలి
రైతులు తాము పండించిన వరి ధాన్యాన్ని బాగా ఆరబెట్టి, శుభ్రం చేసి, కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తే గిట్టుబాటు ధరతో పాటు బోనస్ కూడా కచ్చితంగా అందుతుందని నాగర్ కర్నూల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ సీతారామరావు అన్నారు. గురువారం కల్వకుర్తిలో మార్చాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల వారు రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని ఆదేశించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி