ఉట్కూర్: బలాత్కారం కేసులో జైలు వ్యక్తికి శిక్ష

59பார்த்தது
ఉట్కూర్: బలాత్కారం కేసులో జైలు వ్యక్తికి శిక్ష
ఉట్కూర్ మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన బలమొల్ల బాలరాజు పై నమోదైన ఫోక్సో కేసులో 9 ఏళ్ల, 4 నెలల కఠిన కారాగార శిక్ష తోపాటు రూ. 20 వెల జరిమానా విధిస్తూ మంగళవారం నారాయణపేట జిల్లా జడ్జి అబ్దుల్ రఫీ తీర్పు వెల్లడించారని ఎస్పీ యోగేష్ గౌతమ్ తెలిపారు. ఆగష్టు 20, 2020 రోజు మండల కేంద్రానికి చెందిన మైనర్ బాలికపై ప్రేమిస్తున్నానని బలాత్కారం చేశాడని అమ్మాయి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు అయ్యిందని అన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி