వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను పరిశీలించిన ఎమ్మెల్యే

71பார்த்தது
మక్తల్ మండలంలోని పలు గ్రామాలలో కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను మంగళవారం ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పరిశీలించారు. భూత్పూర్ గ్రామంలో భారీ వర్షాలకు పూర్తిగా దెబ్బతిన్న రోడ్లను పరిశీలించారు. వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతు చేయిస్తామని ఎమ్మెల్యే అన్నారు. అనంతరం పంట పొలాల్లో నిలిచిన వర్షపు నీటిని పరిశీలించారు. వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం అదుకుంటుందని తెలిపారు.

தொடர்புடைய செய்தி