మాగనూరు: సర్వేను పరిశీలించిన ఎమ్మెల్యే

529பார்த்தது
మాగనూర్ మండలం కొత్తపల్లి గ్రామంలో కొనసాగుతున్న ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వేను శుక్రవారం ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పరిశీలించారు. సర్వే జరుపుతున్న విధానాన్ని ఎన్యుమారెటర్ ను అడిగి తెలుసుకున్నారు. సర్వేకు ప్రజలు సహకరించాలని, అధికారులు కోరిన సమాచారాన్ని అందించాలని అన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వే చేపడుతున్నామని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி