మహబూబ్ నగర్: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో లాభాల బాటలో రైతన్న

74பார்த்தது
మహబూబ్ నగర్: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో లాభాల బాటలో రైతన్న
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతులు లాభాల బాట పడుతున్నారని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం హన్వాడ మండలం వేపూరులో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భూమిని నమ్ముకుని జీవిస్తూ అందరికీ తిండి పెడుతున్న రైతన్న క్షేమంగా ఉండాలని ప్రజా ప్రభుత్వం కోరుకుంటుందన్నారు. రైతులు సంతోషంగా ఉన్నప్పుడే సమాజం కూడా సంతోషంగా ఉంటుందన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி