గద్వాల: అర్ధరాత్రి అక్రమంగా ఇసుక రవాణా

67பார்த்தது
గద్వాల మండలం వీరాపురం గ్రామ సమీపంలో హ్యాండ్లూమ్ పార్క్ దగ్గర ప్రభుత్వ భూమిని, గద్వాల్ టౌన్ నది అగ్రహారం వజ్రాల గుట్ట దగ్గర యథేచ్ఛగా అక్రమంగా మట్టిని తవ్వుతూ కాసులు కురిపిస్తున్నారు. ప్రతిరోజు పదుల సంఖ్యల ట్రాక్టర్లతో ప్రభుత్వ భూమిని తవ్వుతూ ట్రాక్టర్ల ద్వారా ఇతర చోట్లకు తరలిస్తున్నారు.

தொடர்புடைய செய்தி