మహబూబ్ నగర్: డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డ ఐదుగురికి జరిమానా

63பார்த்தது
మహబూబ్ నగర్: డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డ ఐదుగురికి జరిమానా
డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వాహనదారులకు మహబూబ్ నగర్ జిల్లా కోర్టు నగదు, జైలు శిక్ష విధించినట్లు సోమవారం సిఐ కే భగవంత్ రెడ్డి తెలిపారు. ఇటీవల డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ వారి కేసు విచారించిన కోర్టు ఒకరికి 2 వేలు, మరో ముగ్గురికి 3 వేలు, ఒకరికి రెండు రోజుల జైలు జీవితం 2 వేల నగదు జరిమానా విధించినట్లు తెలిపారు. వాహనదారులు డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే జైలుకే పంపిస్తామని సిఐ హెచ్చరించారు.

தொடர்புடைய செய்தி