హన్వాడ: రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట

66பார்த்தது
రైతుల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పెద్ద పీట వేస్తూ వారి అభివృద్ధికి కృషి చేస్తుందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం హన్వాడ మండలం బుద్దారంలో వరికొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రజా ప్రభుత్వం పండుగలా వ్యవసాయం ఉండాలనే సంకల్పంతో రైతులకు ఏకకాలంలో రూ. 2 లక్షల రుణమాఫీ చేసి రుణ విముక్తులను చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

தொடர்புடைய செய்தி