గద్వాల నియోజకవర్గ ప్రజలకు వాల్మీకి జయంతి శుభాకాంక్షలు

84பார்த்தது
గద్వాల నియోజకవర్గ ప్రజలకు వాల్మీకి జయంతి శుభాకాంక్షలు
జోగులాంబ గద్వాల జిల్లా బిఆర్ఎస్ పార్టీ నాయకులు బాసు హనుమంతు నాయుడు మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా గద్వాల నియోజకవర్గ ప్రజలకు జోగులాంబ గద్వాల జిల్లా బిఆర్ఎస్ పార్టీ నాయకులు బాసు హనుమంతు నాయుడు గురువారం శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక సమానత్వం మరియు సద్భావనకు సంబంధించిన వాల్మీకి అమూల్యమైన ఆలోచనలు ఇప్పటికీ భారతీయ సమాజాన్ని సేద్యం చేస్తున్నాయని అన్నారు.

தொடர்புடைய செய்தி