కుంభమేళాకు పోటెత్తిన విదేశీ భక్తులు

55பார்த்தது
ఉత్తర్​ప్రదేశ్​లోని ప్రయాగ్​రాజ్ జరుగుతున్న మహా కుంభమేళాకు సోమవారం నాడు భక్తులు పోటెత్తారు. ఇవాళ పుష్య పౌర్ణమి కావడం వల్ల త్రివేణి సంగమం వద్ద పుణ్య స్నానాలు ఆచరించేందుకు భారత్ సహా విదేశాల నుంచి కూడా భక్తులు భారీ సంఖ్యలో వచ్చారు. గడ్డకట్టే స్థితిలో నీరు ఉన్నప్పటికీ విదేశీ భక్తులు పుణ్య స్నానాలు చేశారు. బ్రెజిల్, రష్యా, స్పెయిన్, పోర్చుగల్, జర్మనీ, సౌతాఫ్రికా నుంచి వచ్చిన భక్తులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

தொடர்புடைய செய்தி