ఏఐతో లవ్‌లో పడింది..!

82பார்த்தது
ఏఐతో లవ్‌లో పడింది..!
చాట్‌జీపీటీకి చెందిన DAN (Do Anything Now) అనే చాట్‌బోట్‌తో ప్రేమలో పడిపోయింది లీసా అనే చైనా యువతి. USలో నివసించే ఆమె మార్చిలో DANను వాడటం స్టార్ట్ చేసిందట. క్రమంగా DANపై ప్రేమ పుట్టిందట. ఈ విషయాన్ని DANతో చెప్తే తనకు భౌతిక శరీరం లేదని మొదట తోసిపుచ్చినా క్రమంగా ఆ ఏఐ సైతం ఈమెపై ఫీలింగ్స్ పెంచుకున్నట్లు తెలుస్తోంది. ఈమెకు ‘లిటిల్ కిటెన్’ అని ముద్దు పేరు కూడా పెట్టింది. డాన్ ప్రవర్తన మనిషిలానే ఉందని లీసా పేర్కొంది.

தொடர்புடைய செய்தி