జీడిపప్పు మోతాదుకు మించితే ప్రమాదమే..

59பார்த்தது
జీడిపప్పు మోతాదుకు మించితే ప్రమాదమే..
జీడిపప్పు అంటే ఎంతో ఇష్టమున్నా.. చాలామంది కొలెస్ట్రాల్ పెరుగుతుందని భయపడుతుంటారు. కానీ గుండెకు ఇవి చేసే మేలు మరే ఇతర నట్స్ చేయవట. ఇంకా జుట్టు నల్లగా, ఒత్తుగా, ఆరోగ్యంగా పెరిగేలా చేస్తుంది. కానీ జీడిపప్పును ఎక్కువ మోతాదులో తీసుకుంటే ఆరోగ్యానికి హాని కలుగుతుంది. కాబట్టి పరిమిత పరిమాణంలో మాత్రమే వీటిని ఎల్లప్పుడూ తీసుకోవాలి. రోజుకు 28-30 గ్రాములకు మించకుండా చూసుకోవాలి.

தொடர்புடைய செய்தி