విద్యుత్ ఛార్జీలు పెంచం: సీఎం చంద్రబాబు

64பார்த்தது
విద్యుత్ ఛార్జీలు పెంచం: సీఎం చంద్రబాబు
AP: రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు శుభవార్త చెప్పారు. ఎన్నికల ముందు విద్యుత్ ఛార్జీలు పెంచేది లేదని చెప్పామని, దానికి కట్టుబడి కూటమి సర్కార్ ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు. గత ప్రభుత్వం ఎనిమిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి రూ.1.10 లక్షల కోట్లు అప్పులు చేసిందన్నారు. వాటికి తమ ప్రభుత్వం వడ్డీలు చెల్లిస్తుందన్నారు. వైద్యుత్ ఛారీలు పెంచుతున్నామన్న వైసీపీ నేతల మాటల్లో వాస్తవం లేదని చంద్రబాబు స్పష్టం చేశారు.

தொடர்புடைய செய்தி