జేపీ నడ్డా, ఖర్గేలకు ఈసీ లేఖ

83பார்த்தது
జేపీ నడ్డా, ఖర్గేలకు ఈసీ లేఖ
ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారంటూ బీజేపీ, కాంగ్రెస్‌ నేతలు ఇటీవల ఒకరిపై ఒకరు ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేశారు. ఈ వ్యవహారంపై స్పందించిన ఈసీ.. ఇరు పార్టీల అధ్యక్షులు జేపీ నడ్డా, మల్లికార్జున ఖర్గేలకు వేర్వేరుగా లేఖలు రాసింది. తమ నేతలపై వచ్చిన ఫిర్యాదులపై ఈ నెల 18వ తేదీ మధ్యాహ్నం ఒంటిగంట కల్లా అధికారిక వివరణ ఇవ్వాలని ఇరు పార్టీల అధ్యక్షులకు ఎన్నికల సంఘం ఆదేశించింది.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி