బంగాళాఖాతంలో భూకంపం

55பார்த்தது
బంగాళాఖాతంలో భూకంపం
బంగాళాఖాతంలో మంగళవారం ఉదయం భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై భూకంపం తీవ్రత 5.1గా నమోదైనట్లు NCS తెలిపింది. సముద్రంలో 91 కిలోమీటర్ల లోతులో భూకంపం ఏర్పడడంతో పశ్చిమబెంగాల్‌, ఒడిశాలో పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా భూమి కంపించింది. దీంతో ప్రజలు ఇళ్ళనుండి పరుగులు తీసినట్లు అధికారులు తెలిపారు.

தொடர்புடைய செய்தி